హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుల ధ్రువీకరణ పత్రాలు త్వరగా జారీ చేయాలి: బీజేపీ

GDWL: జిల్లాలో కుల ధ్రువీకరణ పత్రాలను వేగవంతంగా జారీ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు డిమాండ్ చేశారు. శనివారం గద్వాల్ కలెక్టరేట్‌లో రెవెన్యూ కలెక్టర్ మధుసూదన్‌కు ఆయన వినతిపత్రం సమర్పించారు. ఎంఆర్‌ఓ ఆఫీసుల్లో రద్దీ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, సర్టిఫికెట్లు త్వరగా ఇచ్చి అర్హులందరికీ SIR ప్రక్రియలో అవకాశం కల్పించాలని కోరారు.