హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పరిశుభ్రమైన పర్యావరణమే సమాజానికి పునాది'

SRPT: ఆరోగ్యకరమైన సమాజానికి పరిశుభ్రమైన పర్యావరణమే పునాదని సూర్యాపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. శనివారం సాయంత్రం భవానీ నర్సింగ్ విద్యార్థులు మున్సిపాలిటీలోని వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ రీసైక్లింగ్, మురుగునీటి శుద్ధి కేంద్రాలను సందర్శించి పర్యావరణ పరిరక్షణపై అవగాహన పొందారు.