NGKL: బీసీ మహిళల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్’ ఉచిత పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30వ తేదీ ఆఖరు గడువు అని అధికారులు వెల్లడించారు. అర్హులైన బీసీ మహిళలు తక్షణమే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న మహిళలు అర్హులు.
తెలంగాణ
బీసీ మహిళలకు అలర్ట్.. మరో 4 రోజులే ఛాన్స్


