హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రకృతి అందాలకు మారుపేరు కవ్వాల్ అభయారణ్యం

MNCL: జన్నారం మండలంలోని కవ్వాల్ అభయారణ్యం ప్రకృతి రమణీయతకు మారుపేరుగా ఉంది. ఉమ్మడి జిల్లాలో విస్తరించి ఉన్న అభయారణ్యానికి జన్నారం ప్రధాన కేంద్రంగా ఉంది. అభయారణ్యం వన్యప్రాణులతో పాటు అరుదైన జీవజాలాలకు, పక్షులకు పెట్టింది పేరు. దీంతో నిరంతరం అభయారణ్యంలో పరిశోధనలు కొనసాగుతుంటాయి. అడవులు, వన్యప్రాణుల రక్షణకు పూర్తిస్థాయిలో అటవీ ఆంక్షలు అమలు చేస్తున్నారు.