NGKL: అచ్చంపేట మండల పరిధిలోని నడింపల్లి, రంగాపూర్, బోల్గేట్పల్లి, లక్ష్మాపూర్ గ్రామాల్లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ ఆంజనేయులు తెలిపారు. 33/11కేవీ నడింపల్లి సబ్ స్టేషన్లో అత్యవసర మరమ్మతు పనుల కారణంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
నేడు ఈ గ్రామాల్లో కరెంట్ కోత


