SRCL బోయిని పల్లి మండలం మన్వాడ వద్ద మిడ్ మానేరు ప్రాజెక్టు నుండి కరీంనగర్ ఎల్ ఎండీకి నీటిని విడుదల కొనసాగుతుంది. . 8 గేట్ల ద్వారా 18 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు. ప్రాజెక్టుకు 14,400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఎల్లంపల్లి నుండి 12,600, ములవాగు, మానేరు వాగుల నుండి 1,800 క్యూసెక్కులు వస్తోందని అధికారులు తెలిపారు
తెలంగాణ
మిడ్ మానేరు ప్రాజెక్టు నుండి కొనసాగుతున్న నీటి విడుదల


