GDWL: సుంకేసుల రిజర్వాయర్‌లో ఆదివారం ఉదయం నాటికి నీటి మట్టం 954.721 అడుగులకు చేరిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.235 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.845 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో 11,000 ఉందని, అవుట్ ఫ్లో రూపంలో 1,058 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
సుంకేసుల రిజర్వాయర్ నీటి మట్టం వివరాలు


