SRD: లోక్ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని జోగిపేట మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి మహ్మద్ అసదుల్లా షరీఫ్ కోరారు. శనివారం తమ కార్యాలయంలో బ్యాంక్ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 71 బ్యాంకు ప్రిలిటిగేషన్ కేసులు పరిష్కారం చేశామన్నారు. సంగారెడ్డి, జోగిపేట, జహీరాబాద్, నారాయణఖేడ్‌లో పలు కేసులు క్లీయర్ అయ్యాయన్నారు.
తెలంగాణ
లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం


