BDK: కలెక్టర్ అంకిత్ ఉత్తర్వుల ప్రకారం ఆళ్లపల్లి మండలం నుంచి బదిలీపై వచ్చిన బాదావత్ భద్రు నాయక్ లక్ష్మీదేవిపల్లి మండల డిప్యూటీ తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించారు. శనివారం మండల కార్యాలయానికి చేరుకున్న ఆయన జాయినింగ్ లేఖను సమర్పించి అధికారికంగా విధుల్లో చేరారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ
లక్ష్మీదేవి పల్లి D.T గా బద్రు నాయక్ బాధ్యతలు


