KMR: నగరంలో మార్కెట్‌లో మాంసం ధరలు ఇలా ఉన్నాయి. కిలో చికెన్ రూ.230-250, లైవ్ బర్డ్ రూ.190-210 పలికింది. మేక మాంసం కిలో రూ.610, పొట్టేల్ మాంసం రూ.820, చేపలు రూ.190 వరకు విక్రయించారు. కోడిగుడ్డు ఒక్కటి రూ.6గా ఉంది. మార్కెట్‌లోని ధరల హెచ్చుతగ్గులను బట్టి మాంసం, గుడ్ల ధరలు మారుతున్నాయని వ్యాపార వర్గాలు తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో మాంసం ధరలు ఇవే.!


