NGKL: ఆదివారం ఉదయం నాటికి శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 855.600 మీటర్లకు చేరిందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215.810 TMCలు కాగా, ప్రస్తుతం 93.368 TMCల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో సున్నగా ఉండగా, ఔట్ ఫ్లో రూపంలో 9,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
తెలంగాణ
శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం వివరాలు


