చిత్తూరు నగరంలోని మోసానికల్ మైదానం సమీపంలో ఉన్న రైల్వే గేటును రివైడింగ్ వర్క్ కారణంగా ఈనెల 29నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు ముసివేస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ నరసింహారాజు తెలిపారు. పుత్తూరు, కొంగారెడ్డిపల్లె వైపు నుంచి గిరింపేట, రెడ్డిగుంట, కలెక్టర్ కార్యాలయం, వేలూరు వెళ్లే వాహనదారులు గాంధీ సర్కిల్, ఎంఎస్‌ఆర్ సర్కిల్ మీదుగా వెళ్లాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నగరంలో ట్రాఫిక్ మళ్ళింపు


