MBNR: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు ముగియడంతో చికెన్ ధరలు పెరిగాయి. ఇవాళ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ లెస్ కిలో రూ. 287, డ్రెస్స్ డ్ (స్కిన్ తో) కిలో రూ. 254, రిటైల్ లైవ్ బర్డ్ రూ. 164, డజన్ గుడ్లు రూ.76 గా విక్రయిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరలు మారవచ్చని విక్రయదారులు తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు.!


