SRD: స్వతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని పురస్కరించుకుని నారాయణఖేడ్‌కు చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గుండె శివకుమార్ వినూత్నంగా నివాళులర్పించారు. ఆదివారం రావి ఆకుపై కొండా లక్ష్మణ్ బాపూజీ రూపాన్ని అద్భుతంగా చెక్కి ఆవిష్కరించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో, చేనేత కార్మికుల సంక్షేమానికి బాపూజీ చేసిన సేవలను కళాకారుడు కొనియాడారు.
తెలంగాణ
VIDEO: రావి ఆకుపై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రం


