PDPL: అంతర్గాం మండలం కుందనపల్లిలోని ఐఓసీఎల్ ఇంధన నిల్వల కేంద్రంలో ఉద్యోగులు, కార్మికులకు యోగాపై అవగాహన కల్పించారు. అక్షర యోగా వెల్నెస్ సెంటర్ గురువు రాజ్యలక్ష్మి యోగా ప్రయోజనాలను వివరించి పలు ఆసనాలు వేయించారు. యోగాతో శారీరక దృఢత్వం పెరగడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. డిపో మేనేజర్ రవి రాజా ఆధ్వర్యంలో నిర్వహించారు.
తెలంగాణ
కార్మికులకు యోగపై అవగాహన


