SRPT: కోదాడ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోని చెత్తకుప్పలో జాతీయ జెండా కనిపించడం కలకలం రేపింది. దేశ గౌరవానికి ప్రతీకగా భావించే త్రివర్ణ పతాకం చెత్తలో ఉండటంపై ప్రయాణికులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. జెండా అక్కడికి ఎలా చేరిందో అధికారులు విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
బస్టాండ్ చెత్తకుప్పలో జాతీయ జెండా..!


