WG: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారంతో పోలిస్తే బ్రాయిలర్ చికెన్ కిలోకు రూ.20 పెరిగింది. స్కిన్‌లెస్ రూ.260, స్కిన్‌తో రూ.240, ఫారం కోడి రూ.240, పేరెంట్స్ కోడి రూ.280గా ధర పలికింది. మటన్ కిలో రూ.1,000గా ఉండగా, చేపలు కిలో రూ.200 చొప్పున విక్రయాలు సాగుతున్నాయని వ్యాపారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో చికెన్ ధరలు ఇలా..!


