హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాఫిక్ ను పర్యవేక్షించిన పోలీసు అధికారులు

VZM: కొత్తవలస అంబేద్కర్ కూడలిలో సీఐ టి.వి. విజయకుమార్, ఎస్సై ఎన్. జోగారావు, సిబ్బందితో శనివారం ట్రాఫిక్‌ను శనివారం పరిశీలించారు. కూడలిలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. తోపుడు బళ్లు రోడ్డు మార్జిన్ దాటకుండా చూడాలని సూచించారు. ట్రాఫిక్ విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని కోరారు.