MHBD: తొర్రూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు వారి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్‌లోని ప్రతి పిల్లర్‌కు విచారణ ఫోన్ నెంబర్ 7382926183తో కూడిన స్టిక్కర్లను ఏర్పాటు చేయడం జరిగిందని డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మి తెలిపారు. ఈ నెంబర్‌ను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
'ప్రయాణికుల సౌకర్యార్ధం విచారణ ఫోన్ నెంబర్ ఏర్పాటు'


