NLG: మర్రిగూడ సీహెచ్‌సీలో అవసరమైన పరికరాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 48 పడకల ఆసుపత్రిని 30 పడకలకు కుదించడంతో సేవలపై ప్రభావం పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓపీ పెరుగుతున్నా సదుపాయాలు మెరుగుపడటం లేదని, ఆపరేషన్ థియేటర్ ఉన్నా పరికరాలు లేక అత్యవసర రోగులను నల్లగొండ, హైదరాబాద్‌కు తరలించాల్సి వస్తోందని తెలిపారు.
తెలంగాణ
మర్రిగూడ సీహెచ్‌సీలో పరికరాల కొరత.!


