హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విజయవాడలో సచివాలయ ఉద్యోగుల అరెస్ట్

NTR: నేడు చలో విజయవాడకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పిలుపునిచ్చారు. దీంతో అర్ధరాత్రి నుంచే పోలీసులు బస్సులు, రైళ్లను తనిఖీ చేస్తూ విజయవాడకు వెళ్తున్న ఉద్యోగులను అడ్డుకుని అదుపులోకి తీసుకుంటున్నారు. పలువురు ఉద్యోగులను అరెస్ట్ చేయడంపై పోలీసులు తీరుపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.