హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడలో 40 కోట్ల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రోడ్లు,డ్రైనేజీ, త్రాగునీరు వంటి మూలిక వసతులు సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్, కూటమి నేతలు పాల్గొన్నారు.