HYD: ORRకు ఇరువైపుల పచ్చదనం కాపాడేందుకు HMDA ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం అక్కడ లభించే బోరు నీటిలో అధిక గాఢత, రసాయనాలు కలవడం వల్ల పచ్చదనానికి నష్టం జరుగుతోంది. దీంతో కోకాకోలా కంపెనీతో శుద్ధి చేసిన నీటిని అందించేందుకు HMDA ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ అవసరాలకు నీటిని వివిధ దశల్లో శుద్ధి చేస్తారు. ఈ ప్రక్రియలో కొంత నీరు వృథాగా పోతుంది. వాటిని మొక్కలకు వాడనున్నారు.
తెలంగాణ
ORRపై పచ్చదనానికి ప్రణాళిక సిద్ధం: HMDA


