MDK: అల్లాదుర్గంలో ప్రాథమిక సహకార సంఘం కార్యాలయానికి సొంత భవనం లేక అద్దె భవనంలోనే కొనసాగుతోంది. గతంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసినా నేటికీ పనులు ప్రారంభించలేదు. అద్దె భవనంలో సరైన వసతులు లేక రైతులు, అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తెలంగాణ
కార్యాలయానికి సొంత భవనం లేక అవస్థలు


