WNP: రేవల్లి మండలం నాగపూర్ లో పలు వీధుల్లో పందులు విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రోడ్లపై నివాస ప్రాంతాల సమీపంలో పందులు సంచరించడంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పందుల సంచారంతో చిన్న పిల్లలు, వృద్దులు ఇబ్బందులు పడుతున్నామని డిమాండ్ చేశారు.
తెలంగాణ
నాగపూర్‌లో పలు వీధిలో పందులు


