హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో చికెన్ ధరలు ఎంతంటే..?

కడప జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు స్థిరంగా ఉన్నాయి. కిలో చికెన్ రూ.230, స్కిన్‌లెస్ చికెన్ రూ.250, మటన్ రూ.900గా కొనసాగుతోంది. వారాంతం కావడంతో మాంసం దుకాణాల వద్ద కొనుగోలుదారుల సందడి కనిపించింది. స్థానిక మార్కెట్లను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని వ్యాపారులు తెలిపారు.