SRPT: హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఎస్టీయూటీఎస్ 80 వసంతాల వేడుకలకు చిలుకూరు మండలానికి చెందిన సంఘ నాయకులు ఇవాళ బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మండల నాయకులు ఉత్సాహంగా హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఎస్టీయూటీఎస్ సాధించిన విజయాలు, ఉపాధ్యాయుల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై వేడుకల్లో చర్చించనున్నట్లు నాయకులు తెలిపారు.
తెలంగాణ
STUTS 80 వసంతాల వేడుకలకు చిలుకూరు నాయకులు


