నంద్యాలలో 1 నుంచి 13వ వార్డుల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత సమావేశం శనివారం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. పార్టీ శ్రేణులకు ఐడీ కార్డులు పంపిణీ చేసి, క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డి సూచించారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ కార్యాచరణ


