హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి'

BDK: అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణను మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ఆత్మీయంగా కలిశారు. ఈ సందర్భంగా తన సుదీర్ఘ రాజకీయ అనుభవాలను ఎమ్మెల్యే జారేతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటీవల టోర్నడో ప్రభావంతో నష్టపోయిన పామాయిల్, మామిడి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.