హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారుకు కళ్యాణ లక్ష్మి చెక్కు అందజేత

SRD:​సిర్గాపూర్ మండలం చందర్ నాయక్ గ్రామపంచాయతీ పరిధిలోని వాలు తండాకు చెందిన లబ్ధిదారు లక్ష్మీబాయి భీమ్రావుకు శనివారం నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి కళ్యాణలక్ష్మి చెక్కును అందజేశారు. నిరుపేద కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.