హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీ నేటి పర్యటన వివరాలు

కృష్ణా: పెడన మండలంలో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌లు ఇవాళ పర్యటిస్తారని మండల టీడీపీ అధ్యక్షుడు శీరం ప్రసాద్ తెలిపారు. ఉదయం 11 గంటలకు రూ. 2.09 కోట్లతో కొంకేపూడి-ఈదురుమూడి రోడ్డు పనులకు శంకుస్ధాపన చేస్తారన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి పెడన పట్టణంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేయనున్నారని పేర్కొన్నారు.