హైదరాబాద్: 28°C
తెలంగాణ

అపార్ట్‌మెంట్‌లో దారుణ హత్య.!

NLG: జిల్లాలో దారుణ హత్య చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తులోని 402 రూమ్‌లో తమిళనాడు కూలీల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. కూలీ డబ్బుల విషయంలో ఘర్షణ జరిగి హత్య చేసినట్లు పోలీసుల అనుమానం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.