హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి మాంసం ధరలు ఇలా!

SKLM: శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం మాంసం ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ ధరలు గతంతో పోలిస్తే కాస్త పెరిగాయి. ప్రస్తుతం స్కిన్‌‌తో కూడిన చికెన్ కేజీ రూ.250, స్కిన్‌ లెస్ చికెన్ రూ.280గా ఉంది. నాటుకోడి రూ.700, పొట్టేలు మాంసం రూ.1000కి విక్రయిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో కొంత వ్యత్యాసం ఉండవచ్చని వ్యాపారులు పేర్కొన్నారు.