MLG: కన్నాయిగూడెం మండల కేంద్రంలో ఆదివారం ఉదయం 6.30 గంటలకు బీఎస్ఎన్ఎల్ టవర్ కంటైనర్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి భారీగా పొగలు వ్యాపించాయి. స్థానికులు పోలీస్, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంబంధిత సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై స్థానికులు నిర్లక్ష్యమే కారణమని చర్చించుకుంటున్నారు.
తెలంగాణ
బీఎస్ఎన్ఎల్ టవర్ కంటైనర్‌లో అగ్ని ప్రమాదం


