BDK: ఆపద సమయంలో ప్రభుత్వం అందించే సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక సహాయాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు. శనివారం దుమ్ముగూడెం మండలానికి చెందిన చిన్న నల్లబల్లి గ్రామం పానుగంటి లక్ష్మీ కుటుంబ సభ్యులకు CMRF చెక్కును అందజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆపదలో అండగా.. ముఖ్యమంత్రి సహాయ నిధి


