SS: మడకశిర క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గవ్యాప్తంగా 192 మంది లబ్ధిదారులకు రూ.74,04,996 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అందించారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


