ప్రకాశం: కొండేపి(M) ముక్కోటిపాలెం గ్రామంలో సీఐవైవి రమణయ్య ఎస్సై త్యాగరాజు ఆధ్వర్యంలో ఆదివారం కార్డాన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కాలనీలో సరైన ధ్రువపత్రాలు లేని 23 మోటార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బైకుల ధ్రువీకరణ పత్రాలు చూపించి తీసుకువెళ్లాల్సిందిగా యజమానులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ముక్కోటిపాలెంలో కార్డాన్ సర్చ్


