హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మాంసం ధరలు ఇలా..!

ATP: మాల పున్నమి పురస్కరించుకుని అనంతపురంలో మాంసం ఉత్పత్తులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. పండుగ వాతావరణం నెలకొనడంతో విక్రయాలు జోరందుకున్నాయి. మార్కెట్‌లో కిలో చికెన్ రూ.220, మలేషియా లేదా నాటుకోడి రూ.760 పలుకుతోంది. మట్టన్ కిలో రూ.800 వద్ద విక్రయిస్తుండగా, చేపల రకాలను బట్టి రూ.150 నుంచి రూ.300 వరకు ధర నిర్ణయించారు.