NTR: గంపలగూడెం మండలం వినగడప-తోటమూల మధ్య కట్టలేరు వాగుకు భారీ వరద పోటెత్తింది. తాత్కాలిక రహదారి కొట్టుకుపోవడంతో నాలుగు రోజులుగా 20 శివారు గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు తగ్గి రెండ్రోజులైనా వరద తగ్గకపోవడంతో విద్యార్థులు, వ్యాపారులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2018 నుంచి ఏటా ఇదే సమస్య పునరావృతమవుతున్నా శాశ్వత పరిష్కారం లభించడం లేదు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వరద వల్ల 20 గ్రామాలకు తీవ్ర కష్టాలు


