హైదరాబాద్: 28°C
తెలంగాణ

మినీ గోల్కొండగా దేవరకొండ కోట: కలెక్టర్

NLG: దేవరకొండ కోటను మినీ గోల్కొండగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ చంద్రశేఖర్ శనివారం రాత్రి ఓ పత్రిక ప్రకటనలో స్పష్టం చేశారు. ఆ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను వెలుగులోకి తెచ్చి, టూరిజంను బలోపేతం చేయడం ద్వారా ప్రాంతీయ పురోగతికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.