హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దర్శిలో మరో మోసం.. రూ.81 లక్షలు స్వాహా

ప్రకాశం: దర్శిలోని పొతకమూరు ప్రాంతాలకు చెందిన మైనార్టీలకు కొత్త మోసం ఎదురైంది. లక్ష కడితే నెలకు రూ.10 వేలు 6 నెలల తరువాత తమ లక్ష ఇస్తామని లక్కీ డ్రా పేరుతో ఓ వ్యక్తి భారీ మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మైనార్టీల చిరకాల కోరిక మక్కా దర్శనం, తక్కువ ధరతో ఉమ్రా చేయిస్తానని దాదాపు రూ.81 లక్షకు పైగా మోసం చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.