హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలకుర్తి, వల్మిడి, బొమ్మెరకు పర్యాటకుల తాకిడి

JGN: జిల్లాలోని పాలకుర్తి, వల్మిడి, బొమ్మెర ప్రాంతాలు చరిత్ర, ఆధ్యాత్మికత, సాహిత్య వైభవంతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం, బొమ్మెరలో పోతన ఆలయం, వల్మిడిలో సీతారామచంద్రస్వామి ఆలయాలు ప్రసిద్ధి చెందాయి. సోమనాథుడు, పోతన, వాల్మీకి వంటి కవుల అనుబంధంతో ఈ ప్రాంతాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.