హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కౌన్సిల్ ఆమోదం

PDPL: రామగుండం కార్పొరేషన్ 21వ డివిజన్ వీర్లపల్లి గ్రామస్థులకు ఇళ్ల స్థలాలు,ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కార్పొరేటర్ స్వరూప, కాంగ్రెస్ నాయకులు,గ్రామస్థులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌ను శనివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎరవుల కర్మాగార సమస్యలు పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టడం హర్షనీయమన్నారు.