WGL: చారిత్రక భద్రకాళి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు, విశేషాభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చేలా తీర్చిదిద్దారు. అమ్మవారి దర్శనం కోసం నగరంతోపాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
తెలంగాణ
భద్రకాళి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు


