KMM: తీర్థాల గ్రామానికి చెందిన సీతాల నాగరాజు బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా కామంచికల్ సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికుల సమాచారం ప్రకారం.. ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో నాగరాజు కుటుంబంలో విషాదం నెలకొంది. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.
తెలంగాణ
బైక్‌పై వెళ్తుంటే వ్యక్తికి గుండెపోటు


