విశాఖలో ఆదివారం చికెన్, మటన్, గుడ్ల విక్రయాలు సాధారణంగా సాగుతున్నాయి. కిలో లైవ్ చికెన్ రూ.150, స్కిన్ రూ.270, స్కిన్లెస్ రూ.280గా ఉన్నాయి. శొంఠ్యాం చికెన్ కిలో రూ.320, మటన్ కిలో రూ.1,000, డజన్ గుడ్లు రూ.72గా విక్రయిస్తున్నారు. ఎన్ఏడీ, గాజువాక, శ్రీహరిపురం ఫిషింగ్ హార్బర్, జోడుగుళ్లపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, కంచరపాలెం వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో నేటి మాంసం ధరలు ఇలా!


