హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ షాక్‌తో ఆవు మృతి

PPM: జియ్యమ్మ వలస మండలంలోని చింతల బెలగాం గ్రామానికి చెందిన గంట జగ్గారావు అనే గిరిజన రైతుకు చెందిన ఆవు ఆదివారం ఉదయం గ్రామ సమీపాన మేతకు వెళ్లి విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మరణించింది. దీంతో పాడి రైతు ఆవుపాలతో జీవనం సాగిస్తున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. సంబదిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.