NRML: జిల్లాలో సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు ప్రతిపాదిత బ్యాంకు సమ్మె నేపథ్యంలో, ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, RRBలు ఇవాళ తెరిచి ఉంటాయని బ్యాంకు అధికారులు తెలిపారు. ఆదివారం అవసరమైన బ్యాంకింగ్ లావాదేవీలను పూర్తి చేసుకోవాలని వినియోగదారులకు సూచించారు.
తెలంగాణ
అలర్ట్.. నేడు బ్యాంకులు ఓపెన్


