అన్నమయ్య: కంభంవారిపల్లె (M) తీతవగుంటపల్లె పంచాయతీ పరిధిలోని కుమ్మరిపల్లెలో శ్రీనివాస ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమంలో ఇవాళ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్యుల సూచనలు, మందులు అందించనున్నట్లు ట్రస్ట్ సభ్యుడు బ్రహ్మారెడ్డి తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఉచిత వైద్య శిబిరం.. ఎక్కడంటే?


