హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రభుత్వ ఉద్యోగులు సెలవులు పెట్టొద్దు'

E.G: భారీ వర్షాలు, గోదావరి ఆకస్మిక వరదల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు సెలవులు పెట్టవద్దని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. ప్రతి అధికారి ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సూచించారు. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, గోదావరి నదికి ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.